Tokyo Olympics 2020 Medals Unveiled ! || Oneindia Telugu

2019-07-25 213

Gold, silver, and bronze Olympic medals get their first public viewing on Wednesday as Tokyo organizers marked exactly a year until the games open.
#Olympics2020
#TokyoOlympics2020
#Olympics2020Medals

2020లో జరగనున్న ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో విజేతలకు ప్రదానం చేసే పతకాలను ఆతిథ్య దేశం జపాన్‌ బుధవారం విడుదల చేసింది. సరిగ్గా ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో బుధవారం రాజధాని టోక్యోలో దేశ ప్రజలు పతకాలను చూసేందుకు వీలు కల్పించారు.